సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Advertisements

<p style&equals;"text-align&colon; left&semi;">సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీకి చెందిన సుమారు 230 గిరిజన కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరాయి&period; రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది&period; మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీలోకి వచ్చిన గిరిజన కుటుంబాలకు పసుపు కండువాలు కప్పి&comma; పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు&period; ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ&period;&period; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు&comma; గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను చూసే ఇతర పార్టీల నాయకులు&comma; ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు&period; గత ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని&comma; కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తోందని పార్టీలో చేరిన గిరిజన పెద్దలు అభిప్రాయపడ్డారు&period; పద్మాపురం పంచాయతీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలు తరలిరావడంతో ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ దాదాపు ఖాళీ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.