కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.

కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి

Advertisements

<p>ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది&period; ఆధునిక తరగతి గదులు&comma; డిజిటల్ బోర్డులు&comma; కంప్యూటర్ ల్యాబ్‌లు&comma; మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది&period; అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాత్రం విద్యార్థుల లేమితో వెలవెలబోతోంది&period; ఒకప్పుడు ఉత్తమ ఫలితాలతో గుర్తింపు పొందిన పాఠశాలలో&&num;8230&semi;&period; ఇప్పుడు కేవలం తొమ్మిది మంది విద్యార్థులే చదువుతున్నారు&period; మొత్తంగా పాఠశాలలో ఖాళీ కుర్సీలే దర్శనమిస్తున్నాయి&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఆరవ తరగతిలో ఇద్దరు&comma; ఏడవ తరగతిలో ఒక్కరు&comma; ఎనిమిదవ తరగతిలో ఒక్కరు&comma; తొమ్మిదవ తరగతిలో ఒక్కరు&comma; పదవ తరగతిలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు&period; కానీ ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం ప్రధానోపాధ్యాయుడితో కలిపి ఎనిమిది మంది ఉన్నారు&period; వారిలో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లినప్పటికీ&comma; మిగిలిన ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు&period; పాఠశాల గ్రామానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో విద్యార్థుల హాజరు తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు&period;&period; పదిరోజుల్లో విద్యార్థులను పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిదులు అంటున్నారు&period; కానీ ఆ దిశగా సత్ఫలితాలొస్తాయా&quest; లేదా&quest; అన్న సంశయమూ లేకపోలేదు&period;<&sol;p>&NewLine;<p>కాగా&period;&period; ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వేళ&comma; ఘన్ముక్ల ఉన్నత పాఠశాల పరిస్థితి&period;&period; గ్రామీణ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దంపడుతోంది&period;&period; సదుపాయాలు ఉన్నా విద్యార్థులు లేకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తోంది&period;ప్రభుత్వం&comma; విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల నమోదు పెంపుకు చర్యలు తీసుకుంటారా&quest; లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.

అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.