మంగళగిరిలో అమృత్‌ రైల్వేస్టేషన్ ప్రారంభం.

మంగళగిరిలో అమృత్‌ రైల్వేస్టేషన్ ప్రారంభం

Advertisements

<p>దేశ సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు&period; కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు&period; అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పునర్‌వ్యవస్థీకరించారు&period; 12&period;56 కోట్ల భారీ వ్యయంతో ఆధునికీకరణ చేశారు&period; ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్‌ పాల్గొన్నారు&period; ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కవచ్ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక సిస్టమ్స్‌తో దేశంలో అపూర్వమైన రైల్వే విప్లవం నడుస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.