జనసేనను వైసీపీతో పోల్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..

జనసేనను వైసీపీతో పోల్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్

Advertisements

<p>మరోవైపు జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ హోంమంత్రి అమిత్ షాకు తాను చెప్పినట్లు కొందరు చేస్తున్న ప్రచారంపై పవన్ ఫైర్ అయ్యారు&period; వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని తామెందుకు కోరుకుంటామని&comma; ఆ నేత జైలుకెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని ప్రశ్నించారు&period; కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఇలాంటి విషయాలు మాట్లాడతామా అని మండిపడ్డారు&period; ఇది వ్యవస్థను అవమానించడమేనని చెప్పారు&period; శత్రువు బలంగా ఉన్నప్పుడే దెబ్బ కొడతామని అన్నారు&period; రాష్ట్రాభివృద్ధి కోసమే తాము అమిత్ షాను కలిశామని స్పష్టత ఇచ్చారు&period; కర్మ ఎవరినీ వదిలిపెట్టదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు&period; తమ ఎదుగుదల కోసం ఇతరులను వాడుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..