హోంమంత్రి అనిత ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌.

Advertisements

<p>ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత &OpenCurlyQuote;ఎక్స్‌’ ఖాతాను ఆగంతుకులు హ్యాక్‌ చేశారు&period; ఈ మేరకు అనకాపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు&period; ఈ విషయంపై సైబర్‌ క్రైం ఐజీ రవికృష్ణతో మాట్లాడారు మంత్రి&period; దీంతో విచారణ చేపట్టిన పోలీసులు&period;&period;ఉద్దేశపూర్వకంగానే హ్యాక్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు&period; అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు&period; ఆమె అకౌంట్ నుంచి అనధికారిక పోస్టులు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై అలర్ట్ జారీ చేశారు&period; ప్రస్తుతం ఆ ఖాతాలో వస్తున్న పోస్టులను అధికారిక సందేశాలుగా పరిగణించవద్దని హోంమంత్రి కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది&period; ఈ ఘటనపై హోంమంత్రి అనిత అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు&comma; సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో ఫోన్లో మాట్లాడారు&period; ఉద్దేశపూర్వకంగానే ఈ హ్యాకింగ్ జరిగినట్లు భావిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు&period;&period; ఖాతా రికవరీకి చర్యలు ముమ్మరం చేశారు&period; నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.