కర్నూలు జిల్లాలో పర్మిషన్లు లేకున్నా అడ్డగోలు ప్రచారం చేస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థ..

కర్నూలు జిల్లాలో పర్మిషన్లు లేకున్నా అడ్డగోలు ప్రచారం చేస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థ

Advertisements

<p>కర్నూలు జిల్లాలో రెసోనెన్స్ విద్యా సంస్థ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది&period; ఎలాంటి అనుమతులు లేకున్నా క్లాసులు నిర్వహించడం&comma; సమ్మర్ స్పెషల్ క్యాంపులు నిర్వహించడం చేసిన రెసోనెన్స్ సంస్థ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది&period; ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ ఈ నెల 31 న మెగా ఎంట్రన్స్ టెస్టు నిర్వహించేందుకు సిద్ధమైంది&period; వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి టెస్టుల నిర్వహణ నిషిద్ధం&period; కానీ ఇవేవీ తమకు పట్టవు అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది రెసోనెన్స్ సంస్థ&period; అంతేకాదు ఒక్కో విద్యార్థి నుంచి 99 రూపాయల ఫీజు కూడా వసూలు చేస్తోంది&period; రెసోనెన్స్ సంస్థ ఆగడాలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి&period;<br &sol;>&NewLine;ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా రెసోనెన్స్ విద్యా సంస్థ అడ్డగోలు ప్రచారం నిర్వహిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి&period; స్కూల్&comma; కాలేజ్ కు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఓపెన్ అంటూ భారీ పబ్లిసిటీ చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ఇంత జరుగుతున్నా ఇంటర్ మీడియట్&comma; జిల్లా విద్యాశాఖ శాఖ అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి&period; మెగా టెస్ట్ ను అధికారులు అడ్డుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..