ప్రెస్ మీట్‌లో చెలరేగిపోయిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు…

ప్రెస్ మీట్‌లో చెలరేగిపోయిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

Advertisements

<p>గోదావరి పుష్కరాల నిర్వహణ&comma; రాష్ట్ర అభివృద్ధి&comma; ఆక్వా రైతుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ&period;&period; పుష్కరాల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదనను తాను అభినందిస్తున్నానని&comma; అయితే సమీక్షల్లో కేవలం టీ&comma; బిస్కెట్లు తినడమే తప్ప గత ఏడు నెలలుగా పనులు ముందుకు సాగడం లేదని అధికారుల తీరుపై మండిపడ్డారు&period; పుష్కరాల నిధులు&comma; కాలుష్య నివారణపై సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చానని తెలిపారు&period; ఇక ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పై సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; ఆయన మేధావి కాదని&comma; కరుడుగట్టిన నక్సలైట్&comma; తీవ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కమ్యూనిజం సర్వనాశనమైందని&comma; ఉనికి కోసమే తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కేంద్రంలో మోదీ&comma; రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాదరణతో అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..