ఆరోగ్యశ్రీ పై ఏపీ సర్కార్ కొత్త నిర్ణయం..

arogya sri new scheme

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఆరోగ్యశ్రీ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం&period; ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకూ ఉచిత వైద్యం&period; ఉదయం 11 గంటలకు ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్&period; రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ&period; కార్డుల పంపిణీలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు&period; కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసేలా చర్యలు&period; ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేక క్యాంపెయిన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు