కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన.

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన

Advertisements

<p>కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు&period; తనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు&period;<br &sol;>&NewLine;కర్నూలు నగరానికి చెందిన ఏ&period; విజయ్ రామేశ్వరం ప్రస్తుతం నేవీలో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు&period; ఓర్వకల్ ప్రాంతంలో ప్రభుత్వం తనకు మూడు ఎకరాల భూమి కేటాయించిందని&comma; ఆ భూమిపై బ్యాంకు రుణం తీసుకుని&comma; ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు వేయించి సాగు చేస్తున్నానని తెలిపారు&period; అయితే వీవీ నాయుడు&comma; వీఆర్వో మోహన్ అనే వ్యక్తులు ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు&period; భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.