ఫోన్‌ చూస్తుంటే యాడ్స్‌ వస్తున్నాయా.. అయితే ఇలా చెయ్యండి..!

Smartphone

Advertisements

&NewLine;<p>మనం స్మార్ట్‌ఫోన్‌లో ఇంట్రెస్ట్‌గా సినిమా లేదా ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్‌ వచ్చి విసిగిస్తుంటాయి&period; ఈ సమయంలో ఆ యాడ్ కంప్లీట్‌ అయ్యే వరకు మళ్లీ ఆ వీడియో చూడలేం&period; ఇలాంటి సమయంలో ఫోన్ ఉపయోగించేటప్పుడు యాడ్లు వస్తే ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది&period; యాడ్స్‌ కారణంగా ఫోన్‌లో సినిమాలు చూడటం&comma; గేమింగ్ లేదా ఏదైనా ముఖ్యమైన పని చేయడం కష్టమవుతుంది&period; ఇలా జరగకుండా ఉండాలంటే మన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్‌ చేసుకోడం ద్వారా యాడ్స్‌ భారీ నుండి బయటపడొచ్చు&period; మొదట మన స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌ లొకి వెళ్లాలి&period; తర్వాత Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి&period; తర్వాత మేనేజ్‌ గూగుల్‌ అకౌంట్‌ ఆప్షన్‌కు వెళ్లాలి&period; అక్కడ మీకు డేటా అండ్‌ ప్రైవసీ ఆప్షన్‌ కనిపిస్తుంది&period; క్రిందికి స్క్రోల్ చేస్తే సెలక్షన్‌ ఆఫ్‌ పర్సనల్‌ యాడ్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది&period; మీకు ఏయే యాడ్స్‌ వస్తున్నాయో మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ చేయబడతాయో ఇక్కడ సులభంగా చెక్‌ చేయవచ్చు&period; సెలక్షన్‌ ఆఫ్‌ పర్సనల్‌ యాడ్స్‌ ఆప్షన్‌ కింద మీరు మై యాడ్‌ సెంటర్‌ ఆప్షన్‌ చూడొచ్చు&period; మై యాడ్‌ సెంటర్‌ ఆప్షన్‌ పై క్లిక్ చేయండి&period; ఇక్కడ సెలక్షన్‌ ఆఫ్‌ పర్సనల్‌ యాడ్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది&period; సెలక్షన్‌ ఆఫ్‌ పర్సనల్‌ యాడ్స్‌ ఆప్షన్‌ ఆఫ్ చేయండి&period; ఇలా చేసిన తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్‌పై క్లిక్ చేయండి&period; తర్వాత డిలీట్ అడ్వర్టయిజింగ్ ఐడీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి&period; దాన్ని ఇక్కడ తొలగించండి&period; యాడ్స్‌ నుంచి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.