యువకుడు దారుణ హత్య..

Brutally Murder

Advertisements

&NewLine;<p>హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్ అను వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు&period;&period; గతంలో కొన్ని పాత కక్షలను మనుసులో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు వెల్లడించారు&period; హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న దామెర SHO మల్లేశ్ హత్యకు పాత కక్షలె కారణమని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..