ఎసిడిటీతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెయ్యండి!

Acidity

Advertisements

&NewLine;<p>ఎసిడిటీ చాలా మంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు&period; కడుపు ఉబ్బరంగా ఉంటుంది&period; ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది&period; నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి&period; ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు&period; ఈ ఎసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము&period; ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి&period; భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు&period; తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు&period; భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరి నీళ్లు తాగాలి&comma; దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది&period; భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు&period; చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి&comma; లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు