కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..!

Joint pain

Advertisements

&NewLine;<p>చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు&comma; ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది&period; ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది&period; కీళ్లు గట్టి పడిపోవడం&comma; జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు&period; చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది&period; విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది&period; సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా&comma; క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది&period; నారింజ&comma; క్యాబేజీ&comma; బచ్చలికూర&comma; టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు&period; చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరాన్ని డీహైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలని&comma; తగినంత ఎక్కువగా నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు&period; క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం