తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..!

Joint pain

Advertisements

&NewLine;<p>కీళ్ల నొప్పులు&comma; ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది&period; ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది&period; కీళ్లు గట్టి పడిపోవడం&comma; జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు&period; కీళ్ల నొప్పుల నుండి&comma; ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి&period; చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందక పోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది&period; విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది&period; సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా&comma; క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది&period; కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని&comma; సమతుల ఆహారంతో కీళ్లనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు&period; నారింజ&comma; క్యాబేజీ&comma; బచ్చలికూర&comma; టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు&period; క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం