ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం “పేరుగొప్ప – ఊరుదిబ్బ”- టీడీపి రాష్ట్ర కార్యదర్శి

TDP State Secretary Nagendra Kumar

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ &lpar;నాగబాబు&rpar; మీడియా సమావేశం నిర్వహించారు&period;&period;<br>ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కాదు&comma; అనారోగ్యశ్రీ అని అన్నారు&period; జగన్ రెడ్డి పాలనలో కార్పొరేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పదకం పేదలకు దూరం అయ్యిందన్నారు&period; రూ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పదకం అంటూ జగన్ రెడ్డి కొత్త ప్రచారానికి తెర తీశారు&period; కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయలేమని నెల కిందటే కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెప్పినాయి&period; భారతమ్మ పత్రిక సాక్షికి&comma; కూలీ మీడియా కి ఇచ్చే యాడ్స్ డబ్బులు కార్పోరేట్ హాస్పిటల్స్ కు బిల్ చెల్లిస్తే పేద ప్రజలకు వైద్యం అన్నా అందేది అని అన్నారు&period; 25 లక్షలు ఉచిత వైద్యం &&num;8220&semi;పేరుగొప్ప &&num;8211&semi; ఊరుదిబ్బ&&num;8221&semi; చందాన వుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.