సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ధర్నా..

Sanitation Workers

Advertisements

&NewLine;<p>ప్రభుత్వ పాఠశాలల&comma; కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్‌ సెంటర్ చౌక్‌ లో ధర్నా నిర్వహించారు&period;శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period; ప్రభుత్వ పాఠశాలల&comma; కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి&period; ప్రతి నెల 5 à°µ తేదిలోపు వేతనాలు చెల్లించాలి&period; మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే శానిటై జేషన్ వర్కర్లను మున్సిపల్ శాఖలో కొనసాగించాలి&period; బకాయి వేతనాలు చెల్లించాలి&period; శానిటేషన్ పరికరాలు &lpar;గౌజులు&comma; మాస్క్ లు&comma; శానిటేషన్&comma; చీపుర్లు&comma; ఫినాయిల్ సదుపాయాలు కల్పించాలి&period; రాజకీయ వేధింపులు ఆపాలి&period; ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి&period; ఇఎస్ఐ&comma; పిఎఫ్ సౌకర్యం కల్పించాలి&period; ప్రమాద భీమా సౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలన్నింటినీ ఈ కార్మికులకు అమలు చెయ్యాలి&period; శానిటేషన్ కార్మికులందరినీ 4 à°µ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి&period; బాత్రూంలను ఫోటోతీసి యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.