సీవీఆర్ కెమెరామెన్ పై దౌర్జన్యం…

cvr news reporter

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరిజిల్లా&comma; తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం&comma; యూనియన్ ఆసుపత్రి ఎండీ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మీడియా ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పిన వైనం&period; అయన క్షమాపణ చెప్పడంతో పాటుగా అసుపత్రి వద్ద సిబ్బంది ఎవరైతే కెమెరామెన్ పై దౌర్జన్యం చేసి దుర్బాషలాడారో ప్రతీ ఒక్కరి చేతా క్షమాపణలుచెప్పించిన వైనం&period; అంతకు ముందు ఆసుపత్రి వద్ద వీడియో తీస్తూ ఉండగా కెమెరామెన్ వర్ధన్ ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన యూనియన్ సిబ్బంది&period; మూకుమ్మడిగా ఆసుపత్రి సిబ్బంది కెమెరామెన్ పై దౌర్జన్యానికి దిగడమే కాక అక్కడికి వచ్చిన కొందరు రిపోర్టర్లు పైన కూడా దురుసుగా ప్రవర్తించడంతో రేగిన వివాదం&period; విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు పెద్ద ఎత్తున యూనియన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని వర్ధన్ కు సంఘీభావం తెలిపి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన వైనం&period; జిల్లా ఎస్పీ రవి ప్రకాష్&comma; ఆర్డీవో చెన్నయ్య&comma; డీఎం అండ్ హెచ్ వో మహేష్ తదితర జిల్లా అధికారులు దృష్టికి ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యాన్ని తీసుకువెళ్లిన మీడియా మిత్రులు&period; జిల్లా అధికారులు ఆదేశాలతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న మీడియా మిత్రులతో మాట్లాడిన టౌన్ ఎస్సై సురేందర్ రెడ్డి&comma; ఇంచార్జ్ ఎమ్మార్వో శివ శంకర్ తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎపీయూ డబ్ల్యూ జే జిందాబాద్&comma; ప్రెస్ క్లబ్ జిందాబాద్ అని నినాదాలతో హోరెత్తించి ఆందోళన కొనసాగించిన వైనం&period; అధికారులు సర్దిచెప్పి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం&comma; సిబ్బందితో బహిరంగ క్షమాపణ చెప్పించడంతో సర్థుమణిగిన వివాదం&period; ఈ ఆందోళనలో పిలుపు ఇవ్వగానే ఆసుపత్రి వద్దకు వచ్చిన పోలీసు&comma; రెవిన్యూ అధికారులు వారికి అదేశాలు ఇచ్చి పంపిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మీడియా మిత్రులు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..