రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న జగన్‌పై దాడి

Attack on Jagan

Advertisements

&NewLine;<p>ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై దాడి &lpar;Attack on Jagan&rpar; రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది&period; అధికార&comma; ప్రతిపక్ష పార్టీలు దాడ్ని తీవ్రంగా ఖండిచాయి&period; ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదుష్టికరమని పలువురు నేతలు విచారణ వ్యక్తం చేస్తున్నారు&period; మరొవైపు అధికార పార్టీ నేతలు… ప్రతిపక్ష పార్టీపైన&comma; ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీపైన విమర్శలు&comma; ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు&period; ముఖ్యమంత్రి భద్రత కల్పించాల్సిన అధికారులు ఏమి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చెప్పట్టారు&period; యాత్ర చేపట్టి నేటికి 15 రోజులవుతుంది&period; రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యాటిస్తున్న సీఎంకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది&period; కానీ విజయవాడ బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది&period; విజయవాడలో &&num;8216&semi;మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా జగన్‌పై దాడి ఘటన జరిగింది&period; ఘటనలో జగన్ కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది&period; సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్‌లోని గంగానమ్మ గుడి దగ్గర&comma; వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది&period; ఆ సయమంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసకు రాయి తగిలి కంటికి స్వల్ప గాయమైంది&period; ముఖ్యమంత్రికి బస్సులోనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు&period; కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాత్రి యాత్ర ముగిసిన తర్వాత&period;&period; ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు&period; అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు&period; అక్కడ వైద్య పరీక్షలు&comma; చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు&period; &&num;8220&semi;జగన్ నుదుటిపై తాగిలిన గాయానికి వైద్యులు రెండు కుట్లు వేశారు&period; గాయం పెద్ద తీవ్రమైనది కాదని ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు&period; వాపు ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cm-jagans-yatra-will-take-a-break&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">నేడు సీఎం జగన్‌ యాత్రకు విరామం&period;&period;&excl;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిలో పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి&period; రాష్ట్ర ప్రథమ పౌరుడు&comma; అత్యంత ప్రముఖమైన వ్యక్తి అయిన జగన్‌కు భద్రత విషయంలో అనేక జాగ్రత్తులు తీసుకోవాలి&period; ఎంతో పెద్దయెత్తున సెక్యూరిటీ కల్పించాలి&period; సెక్యూరిటీ పరంగా ఆయనకూ…&period;&period; ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్&comma; సీఎం సెక్యూరిటీ గ్రూపు &comma; క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్&comma; ఎస్కార్ట్&comma; ఇన్నర్ కార్డన్&comma; అవుటర్ కార్డన్&comma; పెరిఫెరీ ఇలా వందల మందితో భద్రత కల్పిస్తారు&period; వీళ్ళు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు సైతం కల్పించే భద్రత అదనం&period; అయినా సీఎంపైకి రాయి విసిరి&comma; గాయం చేయగలిగారంటే&period;&period; భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో ఈ ఘటన దర్పణం పడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దాడి జరిగిన ప్రాంతానికి పోలీసుస్టేషన్ కేవలం 2 కిలోమీటర్లు&comma; సీపీ అఫీసు 8 కిలోమీటర్లు&comma; డీజీపీ ఆఫీసు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా&period;&period; సీఎంపై జరగిన దాడి తీరు చూస్తే ప్రొటోకాల్ పరంగా ఘోర భద్రతా వైపల్యంగా భావిస్తున్నారు&period; ప్రొటోకాల్స్ ప్రకారం… సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంటే ఆ ప్రాంతంలో విద్యుత్తు కోత&comma; విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు&period; కానీ ఆ ప్రాంతంలో సీఎంపై దాడి జరిగే కొద్ది సేపటి ముందే ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది&period; సీఎంతో పాటు ఆయన పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ కు రాయి తగిలి స్వల్ప గాయమైంది&period; ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి…&period;&period; కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడటానికి సీఎంఎసీ ఎలా అనుమతించింది అనేది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;ambati-rambabu-comments-on-jagans-attack&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">జగన్ పై దాడిని ఖండిస్తూ అంబటి రాంబాబు<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒకవేళ విద్యుత్ సరఫరా లేకపోతే ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్ వేయాలి…&period; కానీ భద్రతా సిబ్బంది అవేవి చేయలేదు&period; ముఖ్యమంత్రి కదిలే సమయంలో అంతర్గత బందోబస్తు&comma; బయట&comma; చుట్టుపక్కల బందోబస్తు ఉండాలి&period; జగన్‌ పైకి రాయి రువ్వినప్పుడు వారు ఎందుకు గమనించలేదు… ఎందుకు అడ్డుకోలేదు… ఆ సయమంలో వారు ఏం చేస్తున్నారు… ముఖ్యమంత్రి బస్సును చుట్టుముట్టి నిరంతరం గమనించాల్సిన స్పెషల్ బ్రాంచ్ నిఘా విభాగం ఎక్కడి పోయింది ఇలా పలు సందేహాలు&comma; అనుమాలు వ్యక్తమవుతున్నాయి&period; మరోవైపు ఎవరైనా దుండగులు రాళ్లు విసురుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గమనించలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యమంత్రికి రాయి తగిలిన సమయంలో సీఎంఎసీజీ ఎందుకు వంగి మోకాళ్లపై నిలబడారు… విద్యుత్తు కోత సమయంలో సీఎం చుట్టూ రాళ్ల వంటివి పడకుండా స్టోన్‌ గార్డులు ఎందుకు ఏర్పాట చేయలేదు అని పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు&period; రాయి దాడి కంటే ముందు అనంతపురంలో ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరన ఘటన చోటు చేసుకుంది&period; ఆ ఘటన తర్వాతైనా సీఎం సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోర భద్రతా వైఫల్యానికి కారణం నిగ్గు తేలాలంటే సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;intimate-meeting-with-leaders-of-tdp-janasena-and-bjp&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత ఎన్నికల సమయంలో కోడికత్తి&comma; గొడలి వేటు డ్రామా ఆడిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరో డ్రామాకు తెరలేపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు&period; రాబోయే ఎన్నికలో ఓటమి భయంతోనే రాయి దాడి డ్రామాలడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు&period; బస్సు యాత్ర ద్వారా జగన్‌కు వస్తున్న ప్రజాదరణకు ఓర్వలేకనే బీజేపీ&comma; టీడీపీ&comma; జనసేన పార్టీ నాయకులు జగన్‌పై కుట్రలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..