జగన్ పై దాడిని ఖండించిన మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Gudivada Amarnath

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు&lpar;Chandrababu&rpar; ఫ్యాక్షన్ రాజకీయాల&lpar;Factional politics&rpar;కు మా నాయకుడు జగన్ భయపడడంటూ ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్&lpar;Minister Gudivada Amarnath&rpar;&period; విజయవాడ&lpar;Vijayawada&rpar;లో మేమంతా సిద్ధం&lpar;Memanthaa Siddham&rpar; రోడ్ షో లో జగన్ పై జరిగిన దాడి&lpar;Attack on Jagan&rpar;ని ఆయన ఖండించారు&period; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు&comma; ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ దాడిని తీవ్రంగా భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు&period; చంద్రబాబు ఇప్పటికైనా ఇటువంటి పాతకాలపు ఫ్యాక్షన్ రాజకీయ దాడులు చేస్తే జగన్ భయపడతారనుకుంటే అది అమాయకత్వమన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ap-politics-ycp-activists-burnt-the-chandra-babu-effigy&sol;amp&sol;">చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగా హత్యకు కారణమైనటువంటి టీడీపీ&comma; ఇప్పుడు సీఎం జగన్ పై దాడి చేస్తే జగన్ వెనకడుగు వేస్తాడనో&comma; రోడ్ షో ఆపేస్తారనో&comma; సమావేశాలు రద్దు చేస్తారనో అనుకుంటే అది మూర్ఖత్వమవుతుందన్నారు&period; గత 15 రోజులుగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రోడ్ షో కి వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓర్వలేక&comma; చంద్రబాబు కూటమికి జనం రావటంలేదని&comma; మళ్లి ఒడిపోతున్నానే భయంతో బాబు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు&period; ఈ చర్య సమంజసమైనది కాదు&period;&period; ప్రజలు&comma; ప్రజాస్వామ్యం అన్నిటి కంటే గొప్పది&comma; 2024 మే13à°¨ జరగబోయే ఎన్నికల్లో 2019 ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .