కృష్ణా జిల్లాలో దారుణం.. యువకుడి పై కత్తులతో దాడి

attack on person with knives

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం&period; తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి&comma;&comma; తమ్ముడు&period; షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు అవటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు&period; హుస్సేన్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి రిఫర్ చేసిన వైద్యులు&period; జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాగాయలంక పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

ఏపీ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.