యువకుడి పై కత్తులతో దాడి

కృష్ణా జిల్లాలో దారుణం.. యువకుడి పై కత్తులతో దాడి

<p>కృష్ణాజిల్లా&comma; అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం&period; తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి&comma;&comma; తమ్ముడు&period; షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు…

Read more