యాచకులపై కత్తులతో దాడులు

murder

Advertisements

&NewLine;<p>సికింద్రాబాద్&period;&period; తాజా&period;&period; ఉత్తర మండల పరిధిలో ఇద్దరు ఫుట్ పాత్ పై నివసించే యాచకులపై కత్తులతో దాడులు చేసారు&period; రెండు వేర్వేరు ఘటనలు జరగగా ఓ యాచకుడు దారుణ హత్య కు గురయ్యాడు&period; మరొక వ్యక్తికి తలకు&comma; మెడ పై తీవ్ర గాయాలయ్యాయి&period; చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు&period; మోండా మార్కెట్ పి ఎస్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తి పై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసారు&period; మెడను నరికి&comma; తలపై భాగంలో కత్తులతో దుండగులు దాడి చేసారు&period; మారేడ్ పల్లి పి ఎస్ పరిధి గణేష్ ఆలయ సమీప ఫుట్ పాత్ పై పడుకొని ఉన్న మరో యాచకుడుపై అదే ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసారు&period; ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాచకుడుని గాంధీ ఆసుపత్రికి తరలించారు&period; అరగంట వ్యవధిలోనే ఇద్దరు యాచకులపై దాడి&period;&period; ఒకరు మృతి&period;&period; మరొకరి పరిస్థితి విషమం &period;&period; ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల ముఠా కోసం గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.