సముద్రంలో ఆస్ట్రేలియా-చైనా ఘర్షణ.. సోనార్ ప్రయోగించిన డ్రాగన్

australia china

Advertisements

&NewLine;<p>ఆస్ట్రేలియా-చైనా మధ్య స్నేహం చిగురించినట్టే చిగురించి&period;&period; మళ్లీ విభేదాలు మొదలయ్యాయి&period; జపాన్‌ సముద్ర జలాల్లో ఆస్ట్రేలియా నేవీకి చెందిన ఫ్రిగేట్‌లోని ప్రొపెల్లర్‌లో చేపల వల ఇరుక్కుంది&period; దాన్ని తొలగించేందుకు ఆస్ట్రేలియా డైవర్లు సముద్రంలోకి దూకగా&period;&period; చైనాకు చెందిన ఒక డెస్ట్రాయర్‌ నౌక అక్కడికి చేరుకొని వారిపై సోనార్‌ను ప్రయోగించింది&period; ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక డైవర్‌‌కు స్వల్ప గాయాలయ్యాయి&period;<br>నవంబర్‌ 14à°¨ జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌&period;&period; చైనా చేష్టలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు&period; ఈ అంశాన్ని సరైన చోట&period;&period; సరైన విధంగా లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు&period; దీనిపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు&period; ఇది జరగడానికి వారం ముందే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ బీజింగ్‌లో పర్యటించారు&period; అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …