CVR NEWS

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

<p>శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి&period;<br &sol;>&NewLine;బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది&period; శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు&comma; దేవస్థానం కార్యనిర్వాహణాధికారి à°Ÿà°¿&period;…

Read more

పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

<p>పెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది&period; రామగుండం మేయర్&comma; పెద్దపల్లి &comma; మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు&period; అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్&comma; వైస్ ఛైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా…

Read more

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు

<p>మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్‌ చేస్తున్నారు&period; తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని à°…à°¡à°¿à°—à°¿à°¨ అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు&period; ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19à°µ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలయ్యారు&period; దీంతో…

Read more

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

<p>ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల  &period;ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌&period; 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు&period; తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే…

Read more

శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులు

<p>నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు&period; చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు&period;<&sol;p>&NewLine;

Read more

అసోంలో ప్రధాని మోదీ పర్యటన

<p>అసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ&period; భారత ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో వచ్చిన ప్రధాని&period;&period;రోడ్డుపైనే ల్యాండ్‌ అయ్యారు&period; దిబ్రూఘర్‌ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్‌ అయింది&period; అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు&period; గౌహతిలో 5…

Read more

ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలు

<p>ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్&period;&period;తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు&period;&period;బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు&period;&period;అక్కడ నుంచి బడ్జెట్…

Read more

టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

<p>TTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర&period; ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర&period;&period;ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు&period; అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి సన్నిధికి…

Read more

ఇస్లామాబాద్ లో భారీ పేలుడు… 50 మంది మృతి…

<p>పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది&period; శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది&period; à°ˆ ఘటనలో 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా&period;&period; వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు&period; విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి…

Read more

కలకలం రేపుతున్న మర్చంట్‌ నేవీ అధికారి అదృశ్య ఘటన

<div class&equals;”wp-block-media-text alignwide is-stacked-on-mobile”>&NewLine;<figure class&equals;”wp-block-media-text&lowbar;&lowbar;media”><&sol;figure>&NewLine;<div class&equals;”wp-block-media-text&lowbar;&lowbar;content”>&NewLine;<p>ఒడిషాకు చెందిన à°“ మర్చంట్‌ నేవీ అధికారి నడి సంద్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది&period; మారిషస్‌ సమీపంలో à°“ నౌకలో విధులు నిర్వహిస్తున్న సార్థక్‌ మహాపాత్రో… మూడు రోజులుగా కనిపించకుండా పోయారు&period; గతేడాది జులైలో…

Read more