CVR NEWS

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన

<p>భారత్‌-ఫ్రాన్స్‌à°² మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరద్ర మోదీ అన్నారు&period; ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని&comma; భారత్‌-ఫ్రాన్స్‌ దేశాలు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు&period; ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు&period; ప్రపంచాభివృద్దికి ఏఐ…

Read more

భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది.

<p>భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది&period; సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి&comma; సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు&period; à°—à°¤ ఐదు రోజులుగా కొనసాగుతున్న à°ˆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు…

Read more

సినిమా పైరసీ కేసులో ??

<p>సినిమా పైరసీ కేసులో &OpenCurlyQuote;ఐబొమ్మ’ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది&period; ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని&comma; తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్‌ చేయాలని ఆదేశించింది&period; ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్‌…

Read more

బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా….

<p>బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నాయకుడు తారీఖ్‌ రహ్మాన్ ప్రమాణ స్వీకారం చేశారు&period; బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ సౌత్ ప్లాజాలోనే 60 ఏళ్ల రహ్మాన్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు&period; అనంతరం పదవీ బాధ్యతల ప్రమాణ పత్రం&comma; గోప్యత ప్రమాణ…

Read more

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.

<p>దేశ రాజధాని ఢిల్లీ వేదికగా &&num;8216&semi;ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది&period; à°ˆ సదస్సులో 80à°•à°¿ పైగా దేశాల నేతలు&comma; 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు&comma; సీఈఓలు&comma; పరిశోధకులు పాల్గొన్నారు&period; సమ్మిళిత వృద్ధి&comma; సుస్థిర అభివృద్ధి…

Read more

హైదరాబాద్‌ మణికొండలో మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్..

<p>హైదరాబాద్‌ మణికొండలో మంజీరా పైప్‌లైన్‌ బ్లాస్ట్‌ అయింది&period; దీంతో భారీగా నీరు స్థానికంగా ఉన్న ఇళ్లలోకి చేరింది&period; రెండు అపార్ట్‌మెంట్ల సెల్లార్స్‌ అన్నీ నీటితో నిండిపోయాయి&period; విషయం తెలుసుకొని స్పాట్‌కు చేరుకున్న NDRF&comma; అగ్నిమాపక సిబ్బంది&period;&period;సెల్లార్‌లోని నీటిని బయటకు తోడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Read more

పాకిస్తాన్‌లో భారీ చోరీ

<p>పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది&period; మూసి ఉన్న à°“ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు&period;&period;700 తులాల బంగారు కడ్డీలను మాయం చేశారు&period; కరాచీలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో à°ˆ దోపిడీ జరిగింది&period; రెండ్రోజుల పాటు మూసి ఉన్న షాపును…

Read more

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉపరితల అవర్తనం.. వర్షాల సూచన

<p>తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది&period; రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ…

Read more

ముంబై తీరంలో 3 ఇరాన్ చమురు నౌకలను సీజ్ చేసిన భారత్

<p>ముంబై తీరంలో 3 ఇరాన్‌ చమురు నౌకలను సీజ్‌ చేసింది భారత్‌&period; అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ట్యాంకర్లను పట్టుకున్నారు కోస్ట్‌గార్డ్స్‌&period; ఐతే à°† నౌకలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది ఇరాన్‌&period; à°ˆ నేపథ్యంలో భారత తీరంలో నిఘాను…

Read more

రాజస్థాన్ భివాడిలో భారీ అగ్నిప్రమాదం

<p>రాజస్థాన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period;&period;à°ˆ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు&period; ఖేర్తల్‌-తిజారా జిల్లా భివాడీలోలోని à°“ బాణాసంచా ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి&period; వెంటనే ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక సజీవదహనమయ్యారు 8 మంది కార్మికులు&period;…

Read more