ఇస్లామాబాద్ లో భారీ పేలుడు… 50 మంది మృతి…

Advertisements

&NewLine;<p>పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది&period; శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది&period; ఈ ఘటనలో 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా&period;&period; వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు&period; విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు మొదలెట్టాయి&period; క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు&period; ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు&period; అయితే ఇప్పటివరకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు&period; ఇదిలావుంటే&comma; మూడు నెలల క్రితం&comma; నవంబర్ 11&comma; 2025à°¨&comma; ఇస్లామాబాద్‌లోని G-11 ప్రాంతంలోని జిల్లా&comma; సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది&period; ఆ పేలుడులో 12 మంది మరణించగా&comma; 30 మందికి పైగా గాయపడ్డారు&period; ప్రస్తుతం పాకిస్తాన్‌ను ఉగ్ర భూతం నీడలా వెంటాడుతోంది&period; ఆ దేశంలో ముష్కరులు సృష్టిస్తున్న రక్తపాతం అంతా ఇంతా కాదు&period; ఈ విపత్తును అరికట్టేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాయి&period; పాక్ సైన్యం &&num;8216&semi;ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను వేగవంతం చేసింది&period; ఈ బ్లాస్టింగ్ కూడా ఉగ్రమూకల పనే అయి ఉండొచ్చని పాక్ భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.