ప్రకాశం…. మార్కాపురం నియోజకవర్గం లోనివైసిపి టీడిపి కార్యకర్తలు మధ్య రాళ్ల దాడి….. నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామంలో వైసిపి కార్యకర్తలపై దాడి చేసిన టిడిపి కార్యకర్తలు…. నలుగురు వైసిపి కార్యకర్తలకు గాయాలు, జిల్లా ఆసుపత్రికి తరలింపు….. సంఘటన …
Prakash
-
-
నెల్లూరు స్క్రోలింగ్..ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం కూటమి కి అనుకూలంగాతీర్పునిచ్చారు… ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పు శిరోధార్యం… ఓటమికి కారణాలను సమీక్షిస్తాం.. పొరపాట్ల ను ఎలా సరిదిద్దుకోవాలి… చేసిన పనులను ప్రజల ఎందుకు ఆదరించలేదు నియోజకవర్గం నాయకులతో సమీక్షలు నిర్వహిస్తాం… …
-
కరీంనగర్ జిల్లా పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి సారి చెప్తున్నాం,గెలుపు ఓటములు సహజం బిజెపి అభ్యర్థి కి గట్టి పోటీ ఇచ్చి నైతికంగా మేము గెలిచాం ఇక ముందు కాంగ్రెస్ పార్టీ నీ …
-
ఫ్లాష్….ఫ్లాష్… ఎన్నికల కమిషన్ నుండి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న బండి సంజయ్
-
వరంగల్ వరంగల్ పార్లమెంట్ ను కైవసం చేసుకున్న కాంగ్రెస్… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం… 219,691 ఓట్లు ఆధిక్యం తో సమీప ప్రత్యర్థి అరూరి రమేష్ బీజేపీ పై విజయం
-
పల్నాడు జిల్లా… ముప్పాళ్ళ మండలం పలుదేవర్ల పాడు గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి… టిడిపి గెలిచిన ఉత్సాహంలో బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు దాడి చేసిన వైనం జొన్నలగడ్డ …
-
ఏలూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్
-
మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష 4119 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చివరిగా 19వ రౌండ్‌కు వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్‌కు 91,626 ఓట్లు పోల్ కాగా.. టీడీపీ కూటమి అభ్యర్థికి 94,745 ఓట్లు పడ్డాయి. 4119 ఓట్ల …
-
గుంటూరు జిల్లా:… ఎన్డీయే కూటమి ఖాతాలో మరో విజయం. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏ అభ్యర్ధి 31,351 ఓట్లతో… వైసిపి అభ్యర్ధి నూరి ఫాతిమాపై భారీ విజయం. టిడిపి..99,163. వైసిపి..67,812.
-
శ్రీకాకుళం జిల్లా… ఆముదాలవలస నియోజకవర్గం.. 32,285 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై విజయం సాధించారు..