Author
Prakash
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ,అమర్తులూరు మండలం , పాంచాల వర గ్రామం
మంగళ షాపు తగలబెట్టిన వైసిపి శ్రేణులు
నాయి బ్రాహ్మణుని పై దౌర్జన్యం చేసిన వైసీపీ శ్రేణులు
ఓడిపోయిన వైసీపీ నాయకుల తీరు మారని పరిస్థితి
నాయి బ్రాహ్మణుడు పులివర్తి శ్యాంసుందర్ వాట్సాప్ లో ఇక సెలవు జగన్ అని పెట్టినందుకు కక్షతో మంగళ షాపు నీ తగలబెట్టిన వైసీపీ శ్రేణులు
మంగళ షాప్ తగలబడటంతో మంటలను ఆర్పిన స్థానికులు
2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బ్రేక్ బద్ధలు కొట్టిన సంజయ్..
by Prakash
written by Prakash
కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీ..
కేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..
2006 ఉపఎన్నికలో 2 లక్షల ఒక వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..
2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..
ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బ్రేక్ బద్ధలు కొట్టిన సంజయ్.




Total views : 92161