Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బ్రేక్ బద్ధలు కొట్టిన సంజయ్..

2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బ్రేక్ బద్ధలు కొట్టిన సంజయ్..

by Prakash

కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీ..

కేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..

2006 ఉపఎన్నికలో 2 లక్షల ఒక వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..

2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..

ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బ్రేక్ బద్ధలు కొట్టిన సంజయ్.

Advertisements

You may also like

Our Visitor

036162
Total views : 181180

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.