ప్రకాశం….
మార్కాపురం నియోజకవర్గం లోని
వైసిపి టీడిపి కార్యకర్తలు మధ్య రాళ్ల దాడి…..
నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామంలో వైసిపి కార్యకర్తలపై దాడి చేసిన టిడిపి కార్యకర్తలు….
నలుగురు వైసిపి కార్యకర్తలకు గాయాలు, జిల్లా ఆసుపత్రికి తరలింపు…..
సంఘటన జరిగిన స్థలానికి పోలిసులు చేరుకొని ఘర్షణ పడుతున్న వారిని చదరగొట్టిన చేసిన పోలీసులు….



Total views : 92147