Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్..

పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్..

by Prakash

కరీంనగర్ జిల్లా

పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి సారి చెప్తున్నాం,గెలుపు ఓటములు సహజం

బిజెపి అభ్యర్థి కి గట్టి పోటీ ఇచ్చి నైతికంగా మేము గెలిచాం

ఇక ముందు కాంగ్రెస్ పార్టీ నీ ముందంజలో ఉండేలా ప్రతి కార్యకర్తలతో కార్యాచరణ రూపొందిస్తాం

కాంగ్రెస్ పక్షాన బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం

దేవుడి పేరు చెప్పి అక్షింతలు పంచి గెలవడం కాదు,ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టు బండి సంజయ్

దేవుడి పేరు మీద ఓట్లు వేసిన వాళ్ళు పునరాలోచించాలి

అయోధ్య లో బిజెపి ఓడిపోయింది

వారణాసిలో లో మోడీ హవా 50 శాతం పడిపోయింది

కరీంనగర్ లో వినోద్ కుమార్ పీడ ఇక పోయినట్లె

బండి సంజయ్ కాల యాపన చేయకుండా ప్రజలకు సేవ చెయ్యాలి

మతపరమైన మాటలు మాని అభివృద్ధి కోసం పాటు పడాలి

కాంగ్రెస్ లేదు అన్న పార్టీలకు మనం గుణపాఠం చెప్పినం

హుస్నాబాద్ ప్రజలు 22 వేల ఓట్లు వేశారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: