Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి…

టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి…

by Prakash

పల్నాడు జిల్లా…

ముప్పాళ్ళ మండలం పలుదేవర్ల పాడు గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి…

టిడిపి గెలిచిన ఉత్సాహంలో బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు దాడి చేసిన వైనం

జొన్నలగడ్డ ప్రసన్న బాబు తలపై కర్రలతో దాడి చేసి గాయపరిచిన వైఎస్ఆర్సిపి కార్యకర్థలు గుమ్మడి నీలాంబరం,సుధాకర్, మరియదాసు

తీవ్ర గాయాలతో రక్తస్రావం అవడంతో 108 వాహనం ద్వారా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కు తరలింపు

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు….

Advertisements

You may also like

Our Visitor

020058
Total views : 92161

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.