8
మంచిర్యాల జిల్లా, మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నానిర్వహించారు . 350 మంది పెండింగ్ డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పించాలని , మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగాలని , పర్క్స్‌పై ఇన్ కం టాక్స్ యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేసారు . యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని కార్మికులు ఆరోపించారు. సెంట్రల్, బ్రాంచ్ నాయకులు తమ సమస్యల పై వినతిపత్రాన్ని DGM పర్సనల్ కి అందజేశారు .దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




Total views : 92159