Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh ఏలూరు పార్లమెంట్ పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్..

ఏలూరు పార్లమెంట్ పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్..

by Prakash

ఏలూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్

  • ఏలూరు టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చంటి 61261 ఓట్ల మెజారిటీతో విజయం
  • చింతలపూడి టీడీపీ అభ్యర్ధి సొంగ రోషన్ కుమార్ 26,972 ఓట్లతో విజయం
  • ఉంగుటూరు జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు 44107 ఓట్లతో విజయం..
  • పోలవరం జనసేన అభ్యర్థి సిర్రి బాలరాజు 7436ఓట్లతో విజయం
  • దెందులూరు టిడిపి అభ్యర్థి చింతామనేని ప్రభాకర్ 26,266 ఓట్లతో విజయం
  • నూజివీడు టిడిపి అభ్యర్థి పార్థసారథి 12221 ఓట్లతో విజయం
  • కైకలూరు బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు 44735 ఓట్లతో విజయం
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: