Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh మంగళ షాపు తగలబెట్టిన వైసిపి శ్రేణులు..

మంగళ షాపు తగలబెట్టిన వైసిపి శ్రేణులు..

by Prakash

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ,అమర్తులూరు మండలం , పాంచాల వర గ్రామం

మంగళ షాపు తగలబెట్టిన వైసిపి శ్రేణులు

నాయి బ్రాహ్మణుని పై దౌర్జన్యం చేసిన వైసీపీ శ్రేణులు

ఓడిపోయిన వైసీపీ నాయకుల తీరు మారని పరిస్థితి

నాయి బ్రాహ్మణుడు పులివర్తి శ్యాంసుందర్ వాట్సాప్ లో ఇక సెలవు జగన్ అని పెట్టినందుకు కక్షతో మంగళ షాపు నీ తగలబెట్టిన వైసీపీ శ్రేణులు

మంగళ షాప్ తగలబడటంతో మంటలను ఆర్పిన స్థానికులు

Advertisements

You may also like

Our Visitor

013945
Total views : 78633

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.