Satya

గూగుల్ కొత్త ఫీచర్..

<p>గూగుల్ తాజాగా &OpenCurlyQuote;అబౌట్‌ థిస్ ఇమేజ్’ అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది&period; ఆన్‌లైన్‌లో కనిపించిన ఏదైనా ఇమేజ్ క్వాలిటీ&comma; కచ్చితత్వాన్ని వెరిఫై చేసుకోవడానికి à°ˆ స్పెసిఫికేషన్‌ను యూజర్లు వినియోగించవచ్చు&period; టెక్ దిగ్గజం గూగుల్ &lpar;Google&rpar; యూజర్ల కోసం చాలా సేఫ్టీ…

Read more

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

<p>కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది&period; పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు&period; ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు&period; ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం…

Read more

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది..

<p>సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని&period;&period; తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు&period; మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో…

Read more

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయం

<p>వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది&period; చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో à°’à°• వికెట్‌ తేడాతో విజయం సాధించింది&period; 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47&period;2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను…

Read more

హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు

<p>హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది&period; భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో భారత్‌-పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక నడవా నిర్మించాలని నిర్ణయించడమే ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులకు కారణం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ఆరోపించారు&period; తాజాగా…

Read more

చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి

<p>చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్‌ షాంఘైలో గుండెపోటుతో మృతి చెందారు&period; రాత్రి 12&period;10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు&period; ఆయన గతంలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం జీ జిన్‌పింగ్‌తో పోటీ పడ్డారు&period; చివరికి ఆయన…

Read more

అమెరికా బాంబర్‌కు చేరువగా చైనా యుద్ధవిమానం

<&sol;p>&NewLine;<p>దక్షిణ చైనా సముద్రంపై తమ యుద్ధ విమానానికి అత్యంత సమీపంలో చైనా ఫైటర్‌ జెట్‌ దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం వెల్లడించింది&period; చైనా పైలట్‌ చర్య ప్రమాదకరంగా ఉందని దుయ్యబట్టింది&period; అమెరికా వాయుసేనకు చెందిన బి-52 బాంబర్‌కు చాలా దగ్గరగా ప్రయాణించిందని…

Read more

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి మరికొందరు సీనియర్‌ రాజకీయ నేతలు చేరారు&period; శుక్రవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు&comma; మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌&comma; ఆకుల లలిత&comma; కపిలవాయి దిలీప్‌…

Read more

బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ

<p>తెలంగాణకు బీఆర్ఎస్&comma; కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని&comma; ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ à°·à°¾ అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో అమిత్‌à°·à°¾ పాల్గొన్నారు&period; కాంగ్రెస్‌ అగ్రనేత్రి…

Read more

రాహుకేతువుల వలన జీవితాల్లో మార్పులు జరుగుతాయా?

<p>రాహుకేతువుల రాశి మార్పు వల్ల అనేకమంది వ్యక్తుల జీవితాల్లో తీవ్రమైన మార్పులు జరుగవచ్చు&period; గోచారం ప్రకారం ఈనెల 30à°µ తేదీన జరగనున్న రాహుకేతువుల రాశి మార్పుతో ప్రధానంగా మూడు రాశులు అత్యంత శుభాలను పొందబోతున్నాయి&period; గోచారం ప్రకారం రాహువు మేష రాశి…

Read more