Satya

వీసాల జారీలో రికార్డు

<p>భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు సృష్టించింది&period; 2023లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేసింది&period; గతంలో à°“ ఏడాది కాలంలో అమెరికా ఎంబసీ ఎప్పుడూ ఇన్ని వీసాలు జారీ చేయలేదు&period; ఇప్పుడు కొన్ని…

Read more

బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు

<p>కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని&comma; సుభాష్ చంద్రబోస్ అని అన్నారు&period; కర్ణాటకలో నిర్వహించిన à°“ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ…

Read more

కర్ణాటకలో కరెంట్ కూడా ఇవ్వలేని స్థితి- హరీశ్ రావు

<p>తెలంగాణపై బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీలే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు&period; à°† పార్టీల బోగస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు ఆగం కావొద్దని చెప్పారు&period; తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ ఏ1&comma; బీజేపీ ఏ2 అని అన్నారు&period; మనం…

Read more

ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లో ఉన్నామా

<p>తెలంగాణ మంత్రి హరీశ్ రావు ములుగు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు&period; కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుండగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా…

Read more

వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు

<p>తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది&period; à°ˆ మేరకు తెలంగాణకు ఎల్లో…

Read more

ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం- కవిత

<p>టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం&comma; నిరసనలు&comma; తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు&period; చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసలేంటని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం&comma; కేటీఆర్…

Read more

యాలకులు తింటే కలిగే లాభాలు

<p>యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది&period; ఏలకుల వల్ల ఎంజైమ్‌à°² స్రావం ప్రేరేపితం అయి జీర్ణక్రియకు సహాయపడుతుంది&period; తద్వారా ఉబ్బరం&comma; గ్యాస్&comma; కడుపు తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది&period; యాలకులు సహజ మౌత్ ఫ్రెషనర్‌à°—à°¾ ఉపయోగిస్తారు&period; నిత్యం…

Read more

ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్‌ సాగర్‌కు తరలించారు

<p>ఎప్పట్లాగే ఈసారీ బాలాపూర్‌ లడ్డూ వేలం అత్యంత ఆకర్షణగా నిలిచింది&period; అత్యధిక à°§à°° కూడా పలికింది&period; ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు&period; à°ˆ వేలం పాటలో 20 మంది స్థానికులతోపాటు మొత్తం…

Read more

శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు

<p>హైదరాబాదులో à°ˆ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ à°’à°¡à°¿à°•à°¿ చేరాడు&period; ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం&period;4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు&period; గణపతి బప్పా…

Read more

విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్

<p>విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ మరియు సిఐడి కస్టడీ పిటిషన్ లపై విచారణ టిడిపి తరఫు దూబే సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు&period; మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం లో క్యాష్…

Read more