బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉదయం ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, బయటకు వచ్చిన అనంతరం తన కారులో కాకుండా రోడ్డుపై ఓ ఆటో ఎక్కారు. ఆయన వెంట ఎమ్మెల్యే …
Satya
-
-
ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకూ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022,2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ పూర్తి …
-
విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి వెనక ఓ పనికిమాలిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ప్రాణాలను రేపోమాపో తీసినా ఆశ్చర్యపోవాల్సిన …
-
సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఈ వేడుకల్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు, డిజిటల్ కోర్టులు 2.0, …
-
ఇప్పుడు YouTube ప్రీమియం సభ్యులు ఎటువంటి డౌన్లోడ్లు లేకుండానే యూట్యూబ్ లో గేమ్‌లను ఆడొచ్చని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్, iOS, వెబ్‌లో యూట్యూబ్ యాప్‌లో ప్లే చేయగల 30కి పైగా ఆర్కేడ్ గేమ్‌ల కొత్త సేకరణను ప్లాట్‌ఫారమ్ ‘ప్లేబుల్స్’ను …
-
భారత దేశంలో తొండం లేని వినాయకుడి ఆలయం ఆరావళి పర్వతం మీద ఉంది. 18వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి ఆలయాన్ని స్థాపించారు. వినాయకుడి ఆశీర్వాదం …
-
బీట్ రూట్ లో విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్ రూట్ కూడా ఒకటి. మలబద్ధకం …
-
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత …
-
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ …
-
పల్నాడు జిల్లా, నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వరికెపుడిసెలని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జూలకంటి …