ఘోర రోడ్డు ప్రమాదం: ఎదురెదురుగా ఢీ కొన్న ఆటోలు

auto accident

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డక్కిలి మండలం వెలికల్లు &&num;8211&semi; మార్లగుంట మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం&period; నారువేత రైతు కూలీలతో వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీ&period; ప్యాసింజర్ డ్రైవర్ల మృతి&period;&period;ఇరు ఆటోలలో ప్రయాణిస్తున్న 20 మంది రైతు కూలీలకు తీవ్ర గాయాలు&period; గాయపడిన 20 మంది రైతు కూలీలను 108 సహాయంతో రాపూరు&comma;గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు&period; గాయపడిన రైతు కూలీలలో 20 మంది రాపూర్ వాసులుగా ప్రాధమిక గుర్తింపు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..