మణిపాల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మంత్రి వేణుగోపాల్ కృష్ణ.

Minister Venugopal Krishna admitted in Manipal Hospital.

Advertisements

&NewLine;<p>విజయవాడ తాడేపల్లి లోని మణిపాల్ హాస్పిటల్ లో చేరిన మంత్రి వేణుగోపాల్ కృష్ణ&period; ఈ మద్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి&period; వాంతులు కావడం తో ఆసుపత్రికి వెళ్లిన మంత్రి వేణు&period; ఈ మధ్య కాలంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న మంత్రి&period; గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని సూచించిన వైద్యులు&period; డాక్టర్ల సూచనలతో మణిపాల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మంత్రి&period; రేపు ఉదయం వైద్య పరీక్షలకు ఏర్పాట్లు&period; మంత్రి వేణు ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసిన ఆయన కార్యాలయ వర్గాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..