బిజెపి అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి రోడ్డు షో: చండూరు

bjp chalamala krishna reddy

Advertisements

&NewLine;<p>చండూరు పట్టణ కేంద్రంలో రోడ్డు షో నిర్వహించిన బిజెపి అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి&comma;పాల్గొన్నా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి&period; చలమల కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రేషన్ బియ్యం నుండి మొదలుకుని గ్రామపంచాయతీ భవనాలు&comma; సీసీ రోడ్లు&comma; ఉపాధిహామీ పథకం&comma;స్మశాన వాటికలు&comma;మరుగుదొడ్లు నిర్మాణం అన్నింటికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే&period; దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు&period; కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు రాష్ట్రానికి &comma; వేల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ కుప్పకూలింది&period; రేషన్ కార్డ్ ఇస్తే ఎక్కడ ప్రధానమంత్రి ఫోటో కార్డ్ పై వేయాల్సి వస్తుందని ఇంతవరకూ కార్డ్ లు ఇవ్వలేదు&period; నేను రైతు బిడ్డను&comma; ఈ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనీ వస్తున్నా&period; ఉప ఎన్నికల సమయంలో కాంగ్రేస్ నుండి సీటు రాకుండా చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్&period; రాజగోపాల్ రెడ్డి లాగా కాంట్రాక్టు ల కోసం నేను రాజకీయాలు చేయడం లేదు&period; కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అసమర్థ ఎమ్మెల్యే సేవలు ఇక చాలు&period; ఆయనకు మాట్లాడే ధైర్యం లేదు&period; నను గెలిపిస్తే ప్రతి గ్రామానికి కేంద్ర నిధులతో రోడ్లు వేయిస్తా&period; దళిత్బంధు &comma;అని గొర్లు అని మాయమాటలు చెప్పే వారిని ఓడించాలి&period; ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాలు &comma;ఎమ్మెల్సీ గా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు&period; ఆయన్ని గెలిపిస్తే మీకు మళ్ళీ దొరకడు&period; జిల్లాలో సీనియర్ లీడర్స్ అని చెప్పుకే కొంత మంది నాయకులకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది&period; గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులు అభివృద్ధి చేయలేదు&period; అవినీతి నాయకుడు ఒకరు&comma;అహకరం నాయకుడు మరొకరు&period; కేంద్రం నిధులతోనే నేడు మండల కేంద్రాలలో&comma; గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది&period; మునుగోడు నియోజకవర్గం లో కమ్యూనిస్టు &comma; కాంగ్రెస్&comma; టిఆర్ఎస్ జండాలు ఎగిరినవి అభివృద్ధి శూన్యం&period; ఒకసారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..