అవినాష్ మహంతి హాట్ కామెంట్స్….

Avinash Mahanty

Advertisements

&NewLine;<p>సైబరాబాద్ సీపీ గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయని&comma; నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు చట్టబద్ధంగా పని చేస్తామని అన్నారు&period; మా వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భద్రత&comma; రక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు&period; అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని&comma; సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని&comma; ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు&period; రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి సారిస్తామని&comma; డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయన్న అంశాలపై విచారణ చేస్తామని అన్నారు&period; 31 డిసెంబర్ రోజున వేడుకలు పోలీస్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని పబ్బులు&comma; ఫామ్ హౌస్ లపై అసాంఘిక&comma; కార్యకలాపాలపై నిఘా పెడతామని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.