షీ టీం ఆధ్వర్యంలో కార్మికులకు అవెర్నేస్ పోగ్రామ్..

She Team

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా&period;&period; చేవెళ్ల డివిజన్ షీ టీమ్ బృందం రోజువారి కూలీలకు అలాగే బీహార్ కూలీలకు షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలో తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామును నిర్వహించడం జరిగింది&period; ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ&period;&period; మీరు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఫేక్ కాల్స్ కానీ ఓటీపీలు కానీ తెలుపవద్దని మీ కార్మికులందరూ ఆయా గ్రామాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె కోరారు ఏమైనా సమస్య ఉంటే ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని ఆమె తెలిపారు&period; అలాగే మీ యొక్క చిన్న పిల్లలను మీతో పాటు తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న పాఠశాలలో కానీ లేదంటే హాస్టల్లో ఉంచి చదివించాల్సిందిగా ఆమె కోరారు&period; ఈ యొక్క కార్యక్రమంలో షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ పద్మ&comma; వారి బృందం&comma; మల్లేష్&comma; వైద్యనాత్&comma; తాళ్లపల్లి సర్పంచ్ సమ్మి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.