బీహార్ లో రాహుల్ గాంధీ జోడో న్యాయ్ యాత్ర 

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా బీహార్‌లోని పూర్నియా జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రైతులతో సమావేశం అయ్యారు&period; రైతుల భూముల రక్షణ కోసం మాట్లాడే ప్రతి నాయకుడిపైనా మీడియా దాడి చేస్తుందని రాహల్‌ గాంధీ విమర్శించారు&period; భారత ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు&period; రైతుల భూములను లాక్కొని అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు కానుకగా ఇచ్చారని ఆయన ఆరోపించారు&period; ప్రధాని మోడీ మూడు నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేశారు&period; రైతుల పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"8D-6EuMSMuw" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.