హనుమాన్ దేవాలయంలో అయోధ్య అక్షింతలు..

jai sri anjeneya

Advertisements

&NewLine;<p>చిక్కడపల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామ మందిరం అక్షింతలను ఇంటింటికీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పంపిణీ చేశారు&period; హైదరాబాద్ చిక్కడపల్లి లోని వివేక్ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షింతలకు పూజలు నిర్వహించి స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తో కలిసి డాక్టర్ కే లక్ష్మణ్ ఇంటింటికి అక్షింతలు అందజేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునః ప్రతిష్టాపన జరుగుతుందన్నారు&period; భవ్యమైన రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించతగ్గది అన్నారు&period; హిందువుల మనోభావాలను కాపాడడమే కాకుండా ప్రపంచం అయోధ్య వైపు చూస్తోందనీ&comma; 22వ తేదీన విగ్రహా ప్రతిష్టాపన నేపథ్యంలో ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలనీ ఆయన సూచించారు&period; సనాతన ధర్మం గర్వపడేలా అందరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలి&period; సనాతన ధర్మం ఏ విధంగా కాపాడుతుందో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది&period; నాడు తుర్కీషులు ఆలయాలను&comma; మందిరాలను ధ్వంసం చేసి వినాశనాన్ని కోరుకుంటే వారే నాశనమయ్యారనీ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xgFmHkhLaM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;corruption-in-the-university-which-is-considered-as-mother&sol;amp&sol;">తల్లిగా భావించే యూనివర్సిటీలో అవినీతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తల్లిగా భావించే యూనివర్సిటీలో అవినీతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;corruption-in-the-university-which-is-considered-as-mother&sol;embed&sol;&num;&quest;secret&equals;wVdFH4la6i&num;&quest;secret&equals;xgFmHkhLaM" data-secret&equals;"xgFmHkhLaM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dS8McxWE51"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;ayodhya-axintala-maha-sobha-yatra&sol;amp&sol;">అయోధ్య అక్షింతల మహా శోభ యాత్ర&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అయోధ్య అక్షింతల మహా శోభ యాత్ర&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;ayodhya-axintala-maha-sobha-yatra&sol;embed&sol;&num;&quest;secret&equals;agjt2d1Nkk&num;&quest;secret&equals;dS8McxWE51" data-secret&equals;"dS8McxWE51" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..