మహా వైభవంగా అయ్యప్ప స్వామి పూజ…

ayyappa swamy pooja

Advertisements

&NewLine;<p>శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్షికోత్సవం ను పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పూజ&period; పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు&period; హర హర సుతన&period; స్వామియే శరణం ఆయప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి శరణు గోషతో మార్మోగిన రాయచోటి&period; ఆలయం చూట్టు ఉత్సవ విగ్రహాలతో ప్రదక్షిణలు&period; మౌచింగ్ తుఫాన్ ప్రభావం కారణంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించినట్లు తెలియజేసిన ఆలయ కమిటి సభ్యులు అరమాటి శివగంగి రెడ్డి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శివాలయం చెక్ పోస్ట్ సర్కిల్ నందు వెలిసిన శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం వార్షికోత్సవం ను పురస్కరించుకొని ఆలయంలో నే ప్రధాన అర్చకులు నటరాజ స్వామి &comma;ఆలయ కమిటి సభ్యులు అరమాటి శివగంగి రెడ్డి అధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు&period;ఉదయం నుంచి కుడా ముందుగా శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్లతో పాటు అయ్యప్ప స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన అర్చకులు&period;మంగళ వారం రాత్రి అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా పుష్ప అలంకరణ గావించి గురు స్వాములు చే పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు &period;అనంతరం అయ్యప్ప స్వామి వారు&comma; శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ స్వాములు మూడు ప్రదక్షిణలు నిర్వహించారు&period;అనంతరం స్వామి వారికి ముగింపు మంగళ హారతులు అందజేశారు&period;స్వాములకు కమిటీ అధ్వర్యంలో అల్పాహార బిక్షను ఏర్పాటు చేశారు&period;ఈ సందర్బంగా వారు మాట్లాడుతు స్వామి వారి వార్షికోత్సవాన్ని ఎంతో వైభవంగా చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేశామన్నారు &period;కాని మౌచింగ్ తుఫాన్ ప్రభావం తో కురుస్తున్న వర్షానికి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి రావడం చాల దురదృష్టకరం అన్నారు&period;అందువల్ల ఆలయం లోనే స్వామి వారి వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు &period;శివుని ఆలయంలో అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనడం అయ్యప్ప స్వాములు అదృష్టంగా బావించ వచ్చాన్నారు &period;స్వామి వారి ఆలయంలో బిక్ష చేయడం కుడా పూర్వజన్మ సుకృతం అన్నారు &period;అయ్యప్ప స్వామి కృపా కటాక్షాల తో మీరు&comma;మీ కుటుంబ సభ్యులందరూ కుడా ఆయురారోగ్యాలు తో పాటు సుఖ సంతోషాలతో&comma;సిరి సంపదలు సిద్దించాలని అందరికీ దేవ దేవుడు అయినటువంటి పరమశివుడిని వెడుక్కొన్నట్లు వారు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..