బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

suicide

Advertisements

&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజంపేట లోని అన్నమాచార్య కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా రీనా మహేన్ అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది&period; అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లుగా కాలేజీ సిబ్బంది&comma; హాస్టల్ వార్డెన్ సుభాషిని తెలిపారు&period; మధ్యాహ్నం భోజనం చేసి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుందని&period;&period; తలుపు ఎంత తీసిన రాకపోవడంతో తలుపులు బలవంతంగా తోయడంతో విద్యార్థిని ఉరివేసుకుని చనిపోయినట్లుగా హాస్టల్ సిబ్బంది తెలిపారు&period; మృతురాలు నంద్యాల జిల్లా కు చెందిన విద్యార్థిని&period;&period; మృత దేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.