బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటూరి…

Inturi Nageswara Rao

Advertisements

&NewLine;<p><strong>Babu Surety &&num;8211&semi; Guarantee for future &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కందుకూరు పట్టణం 3 వ వార్డు దుర్గమ్మ గుడి ఏరియాలో బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు&period; పార్టీ నాయకులు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు&period; వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని&comma; దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే&comma; రాబోయే ఎన్నికల్లో టిడిపిని బలపరచాలని నాగేశ్వరరావు కోరారు&period; వార్డులో ప్రధానంగా సైడ్ కాలవలు&comma; రోడ్ల నిర్మాణం గురించి స్థానికులు పదేపదే ప్రస్తావించారు&period; వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని&comma; పరిపాలన దారుణంగా ఉందని మహిళలు చెప్పారు&period; ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డులో కలియ తిరుగుతూ&comma; చిన్నా పెద్దా అందరిని పలకరిస్తూ&comma; సమస్యలు తెలుసుకున్నారు&period; ఈసారి తమ ఓటు తెలుగుదేశం పార్టీకేనని స్పష్టంగా చెప్పిన మహిళలు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు&comma; వార్డు అధ్యక్షులు పువ్వాడి కోటయ్య&comma; పలువురు నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…