కుప్పంలో బాబు మూడో రోజు పర్యటన..

Chandrababu

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&period;&period; నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పంలో పర్యటన వివరాలు&period;&period; ఉదయం 11 గంటలకు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించి&comma; 12 గంటలకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు&period; మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నందు నిరుపేదలకు భోజనాలు అందిస్తారు&period; కుప్పంలోని పెద్దపులి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు&period; అనంతరం కొత్తపేట పెద్ద మసీదులో మైనార్టీలతో కలిసి దువా లో పాల్గొంటారు&period; సాయంత్రం నాలుగు గంటలకు కుప్పం మండలం మల్లానూరు బస్టాండ్ లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు&period; పబ్లిక్ మీటింగ్ అనంతరం క్రిష్ణగిరి మీదుగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని&comma; అక్కడి నుండి హైదరాబాదు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.