టీడీపీ సీటు హామీపై దుష్ప్రచారం..

Muddaraboina Venkateswara Rao

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీలో పార్థసారథి అసలు చేరకుండానే సీటుపై హామీ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్లు వస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ కుట్రే అని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గారు అన్నారు&period; గత మూడు రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు&period; ఈ సందర్భంగా నూజివీడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; కొంతమంది గ్రామ నాయకులకు&comma; కార్యకర్తలకు&comma; వైఎస్ఆర్సిపి నాయకులకు ఫోన్ చేసి తనకు సీటు కన్ఫర్మ్ అయినట్లు పార్థ సారథి తెలుపుతున్నాడని ఆయన అన్నారు&period; టీడీపీ నాయకులు కార్యకర్తలు తన వెంట ఉన్నారని తెలిపిన ముద్ద్రబోయిన వెంకటేశ్వరావు&period; పార్టీ అధ్యక్షులు కాని అధిష్టానం కాని ఇంతవరకు తనను సంప్రదించలేదని తెలిపారు&period; పార్థసారథికి సీటు హామీ విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా దుష్ప్రచారంపై సంప్రదించామని తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తెలిపారన్నారు&period; దీనిని బట్టి చూస్తే వైసీపీ దుష్ప్రచారంలో భాగంగానే సీటు హామీ ప్రచారం జరుగుతోందని దీనిని ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు&period; ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీలో టీడీపీ అభ్యర్థిగా ఉంటారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.